Sunday, March 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

తిరుమలలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవాల సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -