- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాలకు ఏడు దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. వేములవాడ పరిధిలోని మద్యం దుకాణం నెంబర్ 19 కు ఒక దరఖాస్తు 21వ నంబరుకు రెండు దరఖాస్తులు 23, 24, 26, 32 నెంబర్లు గల మద్యం దుకాణాలకు ఒక్కో దరఖాస్తు వచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు వివరించారు.
- Advertisement -