- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కు చెందిన షేక్ మాజీద్ ( మదీనా హోటల్), పాన్ షాప్ నిర్వహిస్తున్న షేక్ సాజిద్ , యాసీన్ హోటల్ షేక్ ఫారుక్ లు రాత్రి వరకు తెరిచి ఉండడంతో వారికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష మార్నింగ్ కోర్ట్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ మంగళవారం తెలిపారు.
- Advertisement -