Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో పలువురు తాసిల్దారుల బదిలీ…

జిల్లాలో పలువురు తాసిల్దారుల బదిలీ…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 మందికి తాసిల్దారులు బదిలీ అయినట్లు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. భువనగిరి తాసిల్దార్ గా ఎన్ అంజిరెడ్డి, బీబీనగర్ తాసిల్దార్ గా పి శ్యాంసుందర్ రెడ్డి, వలిగొండ తాసిల్దార్ గా డి దశరథ,  పోచంపల్లి తాసిల్దార్గా పి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరిగుట్ట తాసిల్దార్ గా ఢీ గణేష్, ఆలేరు తాసిల్దార్ గా వి ఆంజనేయులు, గుండాల తాసిల్దార్గా ఎస్ హరికృష్ణ,  మోత్కూర్ తాసిల్దార్ గా పి జ్యోతి, చౌటుప్పల్ తాసిల్దారుగా బి వీరబాయి బదిలీ కాగా, జాల కుమారి, బి బ్రహ్మయ్యలు కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -