Saturday, May 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో తీవ్ర‌ ఆహార సంక్షోభం.. ఆకలితో గోదాములపై దాడులు

గాజాలో తీవ్ర‌ ఆహార సంక్షోభం.. ఆకలితో గోదాములపై దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ- హైద‌రాబాద్: ఇజ్రాయెల్‌- హమాస్‌‌ల మధ్య పోరు తీవ్రతరమైంది. ఈ పోరులో గాజాలో అనేకమంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో ఆకలి సంక్షోభం నెలకొంది. అన్నపానీయాలతో పాటు ఇతర అత్యవసర సామగ్రి సరిగా అందక ప్రజలు అల్లాడుతున్నారు. ఈక్రమంలో ఆకలి తీర్చుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటుచేసిన గిడ్డంగుల పైనే ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -