Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్లైంగికదాడి అమాననీయం..

లైంగికదాడి అమాననీయం..

- Advertisement -

రజక సంఘ మండలాధ్యక్షుడు దీటీ రాజు
ఇథనాల్ పరిశ్రమతో భవిష్యత్తు ముప్పేనని స్పష్టం
నవతెలంగాణ – బెజ్జంకి
: మండల పరిధిలోని నర్సింహుల పల్లి గ్రామంలో పశువులపై లైంగికదాడి అమాననీయమని, గ్రామ శివారు పక్కన ఇథనాల్ పరిశ్రమతో భవిష్యత్తులో మరింత ముప్పేనని రజక సంఘ మండలాధ్యక్షుడు దీటీ రాజు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అమానుషంగా చోటుచేసుకున్న పశువులపై లైంగికదాడి చర్య..ప్రజలపై ప్రభావం చూపే ప్రమాదముందని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఇథనాల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలపై విచారణ చేపట్టి త్వరితగతిన బాధ్యలను గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు చేపట్టాలని దీటీ రాజు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -