- Advertisement -
బాధితుడికి ఆర్థిక సహాయం
నవతెలంగాణ-రామారెడ్డి
కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో ఉండగా బాధితుడికి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి లో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ… అన్నారం గ్రామానికి చెందిన బెస్త చిన్న గంగయ్య అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకొని రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్వామి గౌడ్, గడ్డం చిన్న గంగారెడ్డి, మైస గౌడ్, మద్దికుంట దయానంద అధికారులు ఉన్నారు.
- Advertisement -