Saturday, May 3, 2025
Homeబీజినెస్హార్పిక్‌కు ఇక షారుఖ్‌ ప్రచారం..

హార్పిక్‌కు ఇక షారుఖ్‌ ప్రచారం..

న్యూఢిల్లీ : బాత్‌రూమ్‌ క్లీనర్‌ హార్పిక్‌కు ఇకపై బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ప్రచారం చేయనున్నారు. షారుఖ్‌ను తమ బ్రాండ్‌ అంబాసీడర్‌గా ఎంచుకున్నట్లు హార్పిక్‌కు చెందిన రెకిట్‌ సంస్థ వెల్లడించింది. షారుఖ్‌తో జట్టు తమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని రెకిట్‌ దక్షిణాసియా మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ రిషి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img