- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రయివేట్ పాఠశాలల భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా మల్హర్ మండలం పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ కరస్పాండెంట్ వాలా శశిధర్ రావును ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా ఎన్నికల పరిశీలకులు కొట్టి శ్రీషేలం సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నికైన శశిధర్ రావు మాట్లాడారు జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానన్నారు.త్వరలో జిల్లా పూర్తిస్థాయి కమిటీని నియమిస్తామని వెల్లడించారు.
- Advertisement -