Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్ల పాలక వర్గానికి శశిధర్ రావు సత్కారం

పెద్దతూండ్ల పాలక వర్గానికి శశిధర్ రావు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
గణతంత్ర దినోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు, స్టాప్ సోమవారం ఇటీవల పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, వంశీవర్ధన్ రెడ్డి, రాజమొగిలి, కేశవ్ ఎన్నికై బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -