Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్రె కాపరులు నట్టల నివారణ సద్వినియం చేసుకోవాలి

గొర్రె కాపరులు నట్టల నివారణ సద్వినియం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గొర్రె కాపరులు సద్వినియోగం చేసుకోవాలని  మాచాపూర్ సర్పంచ్ యాటసత్యలక్ష్మి యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో చిన్నకోడూరు పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గొర్రె,, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గొర్రె కాపర్లందరూ నట్టల నివారణ మందులు సద్వినియం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల గొర్రెలు మేకలకు సరైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలిన్నారు. పశువైద్యాధికారి మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన గొర్రెల నట్టల నివారణ మందులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పశువులకు సీజనల్ వ్యాధుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏలేటి రవీందర్ రెడ్డి, నాయకులు పార్థివ రెడ్డి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గొర్రె కాపరులు నట్టల నివారణ మందులు సద్వినియం చేసుకోవాలి. మాచాపూర్ సర్పంచ్ సత్యలక్ష్మియాదయ్య చిన్నకోడూరు జనవరి 8 ప్రభాతవార్త, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గొర్రె కాపరులు సద్వినియోగం చేసుకోవాలని  మాచాపూర్ సర్పంచ్ యాటసత్యలక్ష్మి యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో చిన్నకోడూరు పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రె కాపర్లందరూ నట్టల నివారణ మందులు సద్వినియం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల గొర్రెలు మేకలకు సరైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి అన్నారు. పశువైద్యాధికారి మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన గొర్రెల నట్టల నివారణ మందులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువులకు సీజనల్ వ్యాధుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏలేటి రవీందర్ రెడ్డి, నాయకులు పార్థివ రెడ్డి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -