- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : నూతన మండల అభివృద్ధి అధికారిగా బి.శివాజీ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన బ్రహ్మానందం డిప్యూటేషన్ పై వెళ్లగా.. ఆయన స్థానంలో శివాజీ వచ్చారు.