Sunday, December 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రౌన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

బ్రౌన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం రోడ్ ఐలాండ్‌లోని క్యాంపస్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. దుండగుడి కోసం వెతుకుతున్నట్లు మేయర్ వెల్లడించారు. ఫోన్లను సైలంట్‌గా ఉంచుకోవాలని, డోర్లను లాక్‌ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -