Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రమదానం..

జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రమదానం..

- Advertisement -

నవతెలంగాణ- చిన్నకోడూరు
జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో  మండల కేంద్రమైన చిన్నకోడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోర్డ్ఢ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం శ్రమదాన  కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీనివాస్ తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్థులచే ప్రధాన గేటు వద్ద రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి పరిశుభ్రంగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -