Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కృష్ణమందిరములో శ్రమదానం

కృష్ణమందిరములో శ్రమదానం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణమందిరములో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు చెత్త, పిచ్చిమొక్కలు తొలగించి ఆలయ ఆవరణ శుభ్రపరిచారు. కార్యక్రమంలో అంబటి కిషన్,సంతోష్,రాంమోహన్, రామకృష్ణ, రాజేందర్ గౌడ్ ,విజయ్ కుమార్,శ్రావణ్,ధనదీప్,కన్నశ్రీనివాస్,నరసింహ,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -