Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన తహసీల్దార్ గా శ్యామ్ బాధ్యతలు

నూతన తహసీల్దార్ గా శ్యామ్ బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
అక్బర్ పేట భూంపల్లి మండల నూతన తహసీల్దార్ గా ఎర్రోళ్ల శ్యామ్ సోమవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఆయన కొండపాక నుంచి ఇక్కడికి బదిలీపై విచ్చేశారు. ఇంతకుముందు ఇక్కడ తహసీల్దారు గా పనిచేసిన మల్లికార్జున్ రెడ్డి కొండపాక కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ శ్యామ్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -