Saturday, November 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ లో 2కే రన్ ప్రారంభించిన ఎస్ఐ కృష్ణ రెడ్డి

కుభీర్ లో 2కే రన్ ప్రారంభించిన ఎస్ఐ కృష్ణ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ వర్ధంతి సందర్బంగా కుభీర్ పోలీస్ ల ఆధ్వర్యంలో రాష్ట్రీయఇత్త దివస్ను శుక్రవారం ఉదయం సమయంలో 2కే రాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రరాంభించారు. కుభీర్ పోలీస్ స్టేషన్ నుంచి బెల్గం బ్రిడ్జ్ వరకు మండల నాయకులు పోలీస్ సిబ్బంది తో కలసి రన్నింగ్ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతములో ఉన్న యువత ప్రతి ఒక్కరు ఉదయం సమయంలో రెండు గంటల పాటు యోగ, రన్నింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. దింతో పాటు మనిషి కి ఎలాంటి సమస్యలు రాకుండా తోడ్పాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో  వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ కళ్యాణ్ బీజేపీ మండల అధ్యక్షులు ఏషాలు దత్తాత్రి మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ చంద్రకాంత్ యువకులు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -