Monday, March 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం, వెండిపై యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. సోమవారం వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.20,000 తగ్గడంతో రూ.2,30,000 వద్ద ధర కొనసాగుతోంది. వారం రోజుల్లో వెండి ధరపై రూ.50,000 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.5,450 తగ్గి రూ.1,28,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.5,950 తగ్గి రూ.1,40,020 పలుకుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -