- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలంలోని కొలిప్యాక్ సింగిల్ చైర్మన్ నాగుల శ్రీనివాస్, యువకులు శనివారం స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. చింతలూరు గ్రామానికి చెందిన నాగుల శ్రీనివాస్ జన్మదిన పురస్కరించుకుని ఆర్మూర్లోని ఆర్మూర్ వాలంటరీ బ్లడ్ బ్యాంకులో నాగుల శ్రీనివాస్, నాగుల సాయిరాం, పీసు స్నేహిత్ రెడ్డి తదితరులు రక్తదానం చేశారు.
- Advertisement -