Magazines

రావణుడిగా యశ్‌.. ‘రామాయణం’ గ్లింప్స్‌ విడుదల

5 గంటల క్రితం

Yash as Ravana.. ‘Ramayana’ glimpses released

Ramayana

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నితేష్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రామాయణం’ నుంచి దసరా సందర్భంగా మేకర్స్‌ పవర్‌ఫుల్‌ మ్యూజికల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో యశ్‌ రావణుడిగా, రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. శివుడిపై రావణుడి భక్తి, శివతాండవాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్