- Advertisement -
లండన్: ఇటలీ కుర్రాడు, ప్రపంచ నం.1 సినర్ వింబుల్డన్ ఫైనల్‌లో అదరగొట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్‌ను (4-6, 6-4, 6-4, 6-4) వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. హౌరాహౌరీగా సాగిన ఫైనల్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన సినర్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
- Advertisement -