- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని మండలం కొయ్యుర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం కమిటి,గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ-సమ్మయ్య,కోట శ్రీనివాస్-లావణ్య ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలను వేద పండితులచే అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్నీ తిలకించడానికి సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించారు.సందర్శకులకు భోజనాలు, తాగునీరు,తీర్థప్రసాదాలతోపాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
- Advertisement -



