- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని సీతాయిపేట గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్, తన పాలకవర్గంతో శనివారం తహసీల్దార్ టి. శాంతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ చంద్రకాంత్, మాజీ ఎంపిటిసి సభవత్ శ్రీనివాస్, సభవత్ నరేందర్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


