Friday, January 2, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..!

ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని కూరగాయల రేట్లు సెంచరి దాటాయి. ఇందుక ప్రధాన కారణంగా వాటి ఉత్పత్తి ఎక్కువగా లేకపోవడం. రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలితీవ్రత పెరిగింది. ఇది కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గడం కారణంగా కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. దీంతో కూరగాయలకు రేట్లు భారీగా పెరిగాయి. ఈ ధరలు అటు వినియోగదారులకు సైతం ఇబ్బంది పెడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -