- Advertisement -
హైదరాబాద్ : ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ, చేనేత వారసత్వాలను పరిరక్షించే లక్ష్యంతో పనిచేస్తున్న ‘ఆద్యం హ్యాండ్‌వోవెన్’ సంస్థకు నటి శోభితా ధూళిపాళ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ‘కల్చర్ బియాండ్ టెక్స్‌టైల్స్’ అనే ఆద్యం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తుందని ఆ సంస్థ బిజినెస్ లీడ్ మనీష్ సక్సేనా తెలిపారు.
- Advertisement -



