Friday, March 6, 2026
E-PAPER
Homeజాతీయం16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్‌ దుష్ప్రభావం నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం సిద్ధరామయ్య ఈరోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ ప్రసంగంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -