Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ తోనే సామాజిక తెలంగాణ..

కాంగ్రెస్ తోనే సామాజిక తెలంగాణ..

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : ఎన్నికల్లో ఇచ్చిన సామాజిక న్యాయం హామీ పరకారం కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుందని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి  ఒక్క ప్రకటనలో తెలిపారు. బిసి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి రాజ్యాధికారాన్ని ఇవ్వడం కాంగ్రెస్, రేవంత్ రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుల మతాలకహితంగా అభివృద్దె లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మంత్రి పదవుల కేటాయింపుల్లో దళితులకు, బీసీలకు కేటాయించిన మంత్రి పదవులే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు. గత పది సంవత్సరాల పాలనలో సామాజిక న్యాయం జరగకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే నని ఎద్దేవ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -