- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ గ్రామ వ్యవసాయ సహకార సంఘ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సంఘ చైర్మన్ బంటు మహిపాల్ బుధవారం ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నల్లూరి రమేష్, ఎర్రం వంశీ, కాశిరెడ్డి శ్రావణ్, సెక్రెటరీ బొడ్డు రమేష్, మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంతిరెడ్డి గంగాధర్ , బండమీద అజయ్, ఏ ఈ ఓ గంగజల సంఘ సిబ్బంది శ్రావణ్ ,ప్రశాంత్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -