Friday, October 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమాజం మరింత సహకారం అందించాలి

సమాజం మరింత సహకారం అందించాలి

- Advertisement -

నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రెటరీ కాకి మాధవరావుకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప కతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆస్పత్రికి తన కుమారుడు కాకి సుధీర్‌ స్మారకార్థం కాకి మాధవరావు మరో బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా బీరప్ప మాట్లాడుతూ రోగులకు సేవలందించేందుకు సమాజం నుంచి మరిన్ని సహాయాలు అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌, మీడియా రిలేషన్‌ ఆఫీసర్‌ సత్యగౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -