- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; చందానగర్ గౌతమ్ నగర్ ప్రాంతంలో రెడ్ టర్టిల్స్‌ను అక్రమంగా విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సయ్యద్ అవైజ్ (25)ను మాదాపూర్ SOT పోలీసులు పట్టుకున్నారు. గౌతమ్ నగర్‌కు చెందిన సయ్యద్ అవైజ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ, నాలుగు రెడ్ టర్టిల్స్‌ను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, చందానగర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
- Advertisement -



