- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఆధునిక వ్యవసాయ పద్ధతులు భూసార పరీక్షల పై ములకలపల్లి గుడ్ షెఫర్డ్ ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్లు డాక్టర్ రాంప్రసాద్ డాక్టర్ పావని డాక్టర్ నీలిమ సేంద్రియ సేంద్రియ ఎరువుల తయారీ, కిచెన్ గార్డెన్ పై అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా భూసార పరీక్షలు నిర్వహించడం వలన కలిగే ఉపయోగాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిస్టర్స్ నిర్మల మరియు మహిళ రైతులు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -