Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సద్దుల బతుకమ్మ 

ఘనంగా సద్దుల బతుకమ్మ 

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో గ్రామ కమిటీ ఆద్వర్యంలో  ఆడపడుచులు ఘనంగా సద్దుల బతుకమ్మను ఆదివారం ఆడారు. మహిళలు అందరూ కలిసి బతుకమ్మలను సుందరంగా పేర్చారు. బతుకమ్మలతో గ్రమంలోనిన్ప్రదన విడుల గుండా ఆడుతూ శోభాయాత్ర చింతల చెరువు వరకు వెళ్ళారు. అక్కడ చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. అందరూ కలిసి బోజనాలు చేశారు. ఈ  కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, మహిళను, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -