Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంసోనియా గాంధీ హెల్త్‌ బులిటెన్‌ విడుదల

సోనియా గాంధీ హెల్త్‌ బులిటెన్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని గంగా రామ్ ఆసుపత్రి చైర్మన్, డాక్టర్ అజయ్ స్వరూప్ ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది. ఈ మేరకు అస్పత్రి వర్గాలు సోనియా గాంధీ హెల్త్‌ బులిటెన్‌‌ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి చైర్మన్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వ్యక్తిగత సహాయక సిబ్బంది ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుప్రతిలో చేర్పించారు. కొన్నాళ్లుగా సోనియా ఉదర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -