- Advertisement -
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని సుద్ధపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుద్ద పల్లి గ్రామానికి చెందిన పూర్వ విద్యార్ధిని దీప తాను చదువుకున్న పాఠశాలకు తనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ.45,000వేల విలువ గల సౌండ్ సిస్టమ్ ను అధ్యాపకులకు గురువారం పాఠశాలలో అందజేశారు.
- Advertisement -