- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (POLYCET-2025) సందర్భంగా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
- Advertisement -