Thursday, October 2, 2025
E-PAPER
Homeకరీంనగర్​మృతుడి కుటుంబానికి చెక్ అందించిన ఎస్పీ..

​మృతుడి కుటుంబానికి చెక్ అందించిన ఎస్పీ..

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
​రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో ఖాతాదారుడిగా ఉండి మరణించిన మ్యాకల నరేందర్ భార్య వినోదకు రూ.1 లక్ష చెక్కును ఎస్పీ మహేష్ బి.గీతే చేతుల మీదుగా అందజేశారు. గాయత్రి బ్యాంకు సామాజిక సేవలో పాలుపంచుకోవడం సంతోషకరమని, భీమా అందించడం ఖాతాదారు కుటుంబానికి ఎంతో అండ అని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ లు వంగరి రమేష్, సమ్మెట శ్రీనివాస్, చిగురు శ్రీకాంత్, జగ్గాని శరత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -