- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నార్త్ అమెరికా ఖండంలోని బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఐ) కాన్ఫరెన్స్‌లో అసెంబ్లీ బృందం పాల్గొంది. అనంతరం స్టడీ టూర్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో పర్యటించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మెన్ సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులతోపాటు అధికారులు గురువారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
- Advertisement -



