- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా నల్లగొండ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి బాబా మందిరంలో స్వామివారికి 100 భజనలతో భజనమాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవరశెట్టి శ్రీనివాసులు, సమితి కన్వీనర్ గర్రె శ్రీనివాసులు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ తొడుపునూరు శ్రీనివాస్ గుప్తా, తుడుపునూరు లక్ష్మణ్, శ్రీధర్, హనుమాన్, దేవరశెట్టి సత్యనారాయణ, పవన్, సంతోష్, బ్రహ్మయ్య, యాదగిరి, నల్గొండ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ జయశ్రీ, భాగ్యలక్ష్మి, సంతోషి, గర్రె నాగమణి పాల్గొన్నారు.
- Advertisement -