Sunday, December 21, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళల కోసం స్పెషల్ కార్డులు : భట్టి

మహిళల కోసం స్పెషల్ కార్డులు : భట్టి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: మహాలక్ష్మి స్కీమ్‌తో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల కోసం స్పెషల్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు. స్కూల్స్ తెరిచేసరికి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాయీబ్రాహ్మణ, రజకుల ఫ్రీ కరెంట్‌ బకాయిలు ఉండొద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -