Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యథావిధిగా గురువారం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

యథావిధిగా గురువారం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళ వారం  ప్రకటనలో తెలిపారు. గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ప్రజలు, ఉద్యోగులు  వారి యొక్క సమస్యల పై దరఖాస్తులను  స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు   కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -