Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రైల్వే కోర్టు సభ్యులకు సన్మానం

స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రైల్వే కోర్టు సభ్యులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
తెలంగాణ ముదిరాజ్ మహా సభ నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముదిరాజ్ ముద్దు బిడ్డ అంబేం బాలరాజ్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహా సభ అధ్యక్షులు మెతుకు శివ కుమార్ ముదిరాజ్ లు స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రైల్వే కోర్టు నిజామాబాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి ఫ్లవర్ బొకే ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు.  ఈ కార్యక్రమం లో దొంకేశ్వర్  మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ ముదిరాజ్ , ఏ ఆర్ అర్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఎండి సాయిరాం ముదిరాజ్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -