Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్

కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి  ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ .. (నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల ) దాసరి ఓడ్డన్న కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. కళాశాలలో FRS  గురించి హెచ్ ఆర్ ఎంఎస్ డాటా గురించి విద్యార్థుల యొక్క హాజరును, యూనిట్ టెస్ట్ ల ఫలితాలను కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి అన్ని రకాల రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం విద్యార్థులకు  అధ్యాపకులకు కార్యాలయ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  సింగం శ్రీనివాస్, రామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్  నారాయణ, అధ్యాపక  ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -