Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలురామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో హీరోగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి సినిమా ‘చిరుత’ విడుదలై నేటికి 18 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ‘పెద్ది’ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -