Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలుఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు

ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల

నూతన సంవత్సరం సందర్భంగా ఉప్పునుంతల మండలం మాజీ ఎంపీపీ తిప్పర్తి అరుణ నర్సింహారెడ్డి దంపతులు, డీసీసీ జనరల్ సెక్రెటరీ, అయ్యవారి పల్లి గ్రామ సర్పంచ్ జిల్లెల జగత్ రెడ్డి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవస్థాన చైర్మన్ మాధవ రెడ్డి వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -