- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి తన కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం డిప్యూటీ ఈఓ లోకనాథం నుండి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -