Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనంతారంలో చింతల ప్రత్యేక పూజలు..

అనంతారంలో చింతల ప్రత్యేక పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో భజరంగ్  యూత్ అసోసియేషన్ (హనుమాన్ గుడి) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  గణపతి శోభాయాత్రను ప్రారంభించారు. బజరంగ్దళ్ యూత్ సభ్యులు   చింతల వెంకటేశ్వర రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -