Wednesday, February 25, 2026
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ షుటింగ్‌ సదస్సు

హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ షుటింగ్‌ సదస్సు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా షుటింగ్‌ క్రీడ అభివృద్ది, ప్రోత్సాహంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై సమగ్ర చర్చలు జరిపేందుకు ఈ నెల 26న హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ షుటింగ్‌ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ రైఫిల్‌ సంఘం ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సదస్సుకు జాతీయ రైఫిల్‌ షుటింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు నారాయణ్‌ సింగ్‌ డియో, తెలంగాణ రైఫిల్‌ సంఘం అధ్యక్షుడు అమిత్‌ సంఘి సహా పలువురు స్టార్‌ షుటర్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -