- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి : వీర్నపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కోర్సులలో మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడుతున్నాయి. కావాల్సిన పత్రాలు స్టడీ సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) తీసుకొని ఆసక్తిగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు 17 తేదీ గురువారం ఉదయం 10 గంటలకు సరైన పత్రాలతో హాజరు కావాలని మంగళ వారం ప్రిన్సిపల్ డాక్టర్ కె. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -