Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : ఉప్పార్పల్లి గ్రామానికి చెందిన పిట్ల రాజయ్య మరణించడంతో, వారి ఖర్మకాండల నిమిత్తం ఎస్సార్ ఫౌండేషన్ (సుభాష్ రెడ్డి) ద్వారా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసి, ఇలాంటి సమయంలో అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పార్పల్లి గ్రామ సర్పంచ్ , వార్డు సభ్యులు, జనగామ గ్రామ ఉప సర్పంచ్ స్వామి, ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -