- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ తన హెయిర్‌కేర్ విభాగానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి శ్రీలీలను నియమించుకుంది. ఈ సందర్భంగా జుట్టు రాలడాన్ని నివారించే రోజ్‌మేరీ యాంటీ హేర్ ఫాల్ షాంపూను ఆ సంస్థ పరిచయం చేసింది. సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే తమ బ్రాండ్ విలువలకు శ్రీలీల నియామకం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మామాఎర్త్ పేర్కొంది.
- Advertisement -



